info.manatemples@mail.com

+91 9866933582

అగస్త్యేశ్వర స్వామి దేవాలయం




గోదావరి నది పుట్టిన చోట నుంచి సముద్రం లో కలిసే వరకు ఎక్కడ లేని ప్రత్యేకత ఈ ప్రాంతం లో ఉంటుంది .




ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ గ్రామం లో వెలసిన అగస్త్యేశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైన దేవాలయం .ఇంక చెప్పాలి అంటే ద్వాపర యుగం లో అగస్త్యే మహాముని ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చారట . ఇక్కడ ప్రకృతి,వాతావరణానికి ముగ్దుడై బారి శివలింగాన్ని ప్రతిస్టించారుడు . ఆ ఆలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది .

ఇక్కడ ప్రవహించే గోదావరిని ఉత్తర వాహిని అని కూడా పిలుస్తారు . మరణించిన వారి అస్తికలు నిమజ్జనం చేయడానికి,పుణ్య స్నానాలు చేయడానికి ఇక్కడికి బక్తులు చాల మంది వస్తు ఉంటారు .

ఈ ఆలయాన్ని శ్రీ కృష్ణ దేవరాలయాలు పునర్నిర్మించారు అని చారత్రిక ఆదారాలు చెబుతున్నాయి . ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్విహిస్తారు .

సాదారణంగా నదులు అన్ని పచ్చిమ దీశ నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి కాని ఇక్కడ గోదావరి నది 15 కి మీ ఉత్తరం దిశగా ప్రవహిస్తుంది . అందుకే ఈ ప్రాంతానికి ఉత్తర వాహిని నాయి పేరు వచ్చింది అని స్థల పురాణం .