info.manatemples@mail.com

+91 9866933582

వేయి స్థంబాల దేవాలయం - వరంగల్




నగరం నడిబోడ్డులో ఉన్న వేయిస్తమబాల దేవాలయం కాకతీయుల కళాత్మక కట్టడాలకి మరో నిదర్శనం . ఇక్కడ రుద్రేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నాడు . సుమారు 12వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం కాకతీయ వంశానికి చెందినా రుద్రదేవుడు నిర్మించాడు .


చుట్టూ లెక్కకు మించి చెక్కిన శిల్పాన్ని తిలిఅకించెన్దుకు వరుసగా సుమారు 10 అడుగుల ప్రదిక్షణ పథం ,తొమ్మిది అడుగుల ఎత్తైన ద్వారం ఉంది . దీనికి ఎదురుగా సురయలయం ,దక్ష్నబిముకంగా వాసుదేవలయం ఉండటం వాళ్ళ దిన్ని త్త్రికుటలయంగా ప్రసిద్ది చెందింది .


ఆలయ ప్రాంగణం లో నల్ల రాతి తో చెక్కిన్ నంది విగ్రహం నిజమైన వ్రుశాబరాజం ల అ జీవ కళా ఉట్టిపడుతుంది . ఆలయానికి ముందు బాగంలో నంది విగ్రహం మనికీరితంగా చెప్పవొచ్చు. ఆలయ పీటం కూడా నక్షత్రక్రుతి త్రికుటఆలయాల మద్య సన్నని నల్ల రాతి చెక్కడాలు,వలయాకార దర్పణం ల కనబడుతుంది ..వాటి పైన పడిన సూర్య కాంతి గర్భ గుడికి వేలుగునివ్వడం ఇక్కడి ప్రత్యేకత . మహాశివరాత్రి పర్వదినా మహోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి .