info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం,కోడంగల్






వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణం లో ఉన్న శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైనది . సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం లో తిరుపతి లో ఎలాగైతే పూజ కార్యక్రామాలు జరుగుతాయో అదే విదంగా జరుగుతాయి . శ్రీ మహాలక్ష్మి ,పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ,రమణీయంగా ,శొబయమనంగ జరుగుతాయి . ఆ దేవా దేవుని చూడడానికి జిల్లా నుండే కాక ,కర్ణాటక ,మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తు ఉంటారు . తెలంగాణా లో వైకనస ఆగమ శాస్త్ నియమాల ప్రకారం పూజ కార్యక్రమాలు నిర్వహించే బహు కొన్ని దేవాలయాల్లో ఇది చాల ప్రముక్యతను సంపాదించుకున్న దేవాలయం . దేవాలయ ఆవరణలో కోనేరు , నవగ్రహ లు కూడా ఉన్నాయి . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్శించి ఆ దేవా దేవుని కరుణ కటాక్షాలను పొందగలరు .


దేవాలయం లో జరుగు ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు
అభిషేకం
అర్చన
లక్ష్మి తులసి అర్చన
ధనుర్మాస పూజలు
దసరా
పండుగలప్పుడు ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .


ఈ పట్టణం లో వెలసిన ఇతర దేవాలయాలు
కేశవ స్వామి దేవాలయం - చాల పురాతనమైన దేవాలయం
రాఘవేంద్ర స్వామి దేవాలయం
గడిబావి శివాలయం
గాడిబాయి శివాలయం-#కొడంగల్

కొడంగల్ పట్టణం లో వెలసిన పురాతన శివాలయం #గాడిబావి శివాలయం.కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. గర్భాలయం లో కొలువైన మహాదేవుని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది.ఇక ఇ ఆలయం లో మహాదేవుని తో పాటు నవగ్రహ, నాగదేవత మరియు నందీశ్వర విగ్రహాల కొలువై ఉన్నాయి.

హైదరాబద్ నుండి గుల్బర్గా,యద్గిర్ వెళ్ళు బస్సులు(Via కోడంగల్),కోడంగల్ బస్సు సర్వీస్ లు ఉంటాయి .









Route Map :-