info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం –గంగాపూర్, ఆదిలాబాద్ జిల్లా





ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలో గల గంగాపూర్ గ్రామం లో వెలసిన ప్రసిద్ద శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 16 వ శతాబ్దం కాలమిది .చాల పురాతనమైన మరియు శక్తి వంతమైన క్షేత్రం . నమ్ముకున్న భక్తులకు కోర్కేకలు తీర్చే కొంగు బంగారం.ప్రతి నిత్యమ స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి .

ఒక భక్తుడి కోరిక తీర్చడానికి స్వామి వారు ఇక్కడ కొలువు తీరారు అని స్థల పురాణం చెబుతుంది . మాఘ మాసం లో పౌర్ణమి కి స్వామి వారి కల్యనమహోత్సవము కన్నుల పండుగ గ జరుగుతుంది ఇది చూడడానికి ఇక్కడికి మన రాష్ట్రము నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా బక్తులు వస్తు ఉంటారు .

రోజు జరిగే కార్యక్రమాల తో పాటు వైకుంట ఏకాదశి , అన్ని పండుగలకు ఇక్కడ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాబడుతాయి .
వెళ్ళు మార్గం :- మంచిర్యాల్ నుండి సుమారు 100 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది .