info.manatemples@mail.com

+91 9866933582

బావనారాయణ స్వామి దేవాలయం -సర్పవరం




తూర్పు గోదావరి జిల్లా సర్పవరం లో వెలసిన రాజ్యలక్ష్మి సమేత బావనారాయణ స్వామి దేవాలయం 4 వ శతాబ్దానికి చెందినా పురాతన దేవాలయం .నారద మహాముని చే ప్రతిష్టించబడిన దేవాలయం ఇది అని స్థాలపురనం ద్వారా తెల్సుతుంది .


అందమైన కట్టడాలు ,అద్బుతమైన శిల్పసంపద,చుట్టూ పచ్చని వాతావరణం ఎంతో ఆకట్టుకుంటుంది. కాకినాడ నుండి 5 కి మీ దూరం లో వెలసిన ఈ క్షేత్రం . దేవాలయం ఆవరణలో ఉన్న పుష్కరణి లో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని నమ్మకం . బ్రహ్మ వ్యవర్త పురాణం లో ఈ క్షేత్రం మహత్యం వివరించడం జరిగింది .


కార్తిక,మార్ఘశిర ,మాఘ మాసాల్లో ఇక్కడ పుష్కరణి లో స్నానం అచారించి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు,రోగాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అగస్త్య ,వ్యాస మహర్షి దర్శించిన క్షేత్రం ఇది .


Rajyalakshmi Sameta Bhavanarayanaswamy Temple at Sarpavaram, Kakinada. A very ancient temple where the statue of Lord Vishnu and Lakshmi are supposed to have been consecrated by Narada muni. The idol of Vishnu on Garuda is also unique (Swayambhu) and supposed to be the only one anywhere in the World!