info.manatemples@mail.com

+91 9866933582

ఘటేశ్వర్ మహాదేవ్ ఆలయం,రావత్బాట




రాజస్థాన్ లోని చిత్తోగార్ లోని రావత్బాట లో కొలువైన ఘటేశ్వర మహాదేవ్ ఆలయం చాలా పురాతనమైనది. 10 వ శతాబ్దంలో నిర్మించిన ఇ దేవాలయ కట్టడాలు,చెక్కబడిన శిల్పాలు ఎంతో రమణీయంగా ఉంటాయి.ఇక్కడ నిర్మించిన శైలిని గుర్జర్ ప్రతిహారా శైలి అని పిలుస్తారు. ఇ క్షేత్రం రాజస్థాన్ లోని కోటా నుండి సుమారు 40 కిమి దూరం లో ఉంటుంది.