info.manatemples@mail.com

+91 9866933582

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం -ఖమ్మం


ఖమ్మం పట్టణం లో వెలసిన ఈ మహిమన్మితమైన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం రెడ్డి రాజుల కాలం నాటిదట.అలయంనందు గర్భ గుడి లో లక్ష్మి నరసింహ స్వామి,కుడి వైపున రాజ్యలక్ష్మి అమ్మవారు ,ఎడుమ వైపున కేశవ స్వామి ,ఆయనకు ముందు బాగాన అన్డహలమ్మ దర్శనం ఇస్తారు .ఈ దేవాలయాన్నే స్తంబాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం అని కూడా అంటారు .




స్వయంభు వై వెలసిన లక్ష్మి నరసింహుడు కి రోజు పానకం తో అభిషేకం చెస్తరు. మౌద్గులుడు అనే మహర్షి తపస్సుకు మెచ్చి స్వామి వారు లక్ష్మి సమేతంగా ప్రత్యేక్షమై ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు అని చెబుతారు .


స్వామి వారికీ రోజు పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు . ఈ దేవాలయాన్నే స్తంబాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు .
ప్రత్యేక కార్యక్రమాలు :- ప్రతి నిత్యం జరిగే కార్యక్రమాలతో పాటు ,నృసింహ జయంతి,ముక్కోటి ఏకాదశి , అన్ని పండుగ దినాల్లో ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి . .