info.manatemples@mail.com

+91 9866933582

పార్వతి దేవి, భైరవ ఆలయం - భైరవకొన




మనిషిలోని " నేను " అనే అహంకారానికి బ్రహ్మ అని పేరు. కాలభైరవత్వం ఈ అహంకారాన్ని పోగొడుతుంది . అలా బ్రహ్మ దేవుడి అహంకారాన్ని బంగం చేసిన వాడు కాలబైరవుడు . కాల భైరవుడు శివుడి నుంచి ఉద్బావిన్చినావాడు. నా అంతా వాడు లేడు అని విర్రవిగాకుడదని కాలభైరవ కథ చెబుతుంది .


ప్రకాశం జిల్లా కొత్తపల్లికి సమీపం లో ఉన్న అడవి లో కొండలు ,కోణాలు ఉన్నాయి .అందులో ఒక కొండ గుహ లో భైరవ శిల్పం ఉంది .అందుకీ దానికి భైరవ కోన అని పేరు వచ్చింది . పూర్వం భైరవుడు అనే మహర్షి ఈ ప్రాంతం లో తపస్సు చేసాడట అందుకే దీనికి భైరవ కోన అని పేరు వచ్చింది అని చెబుతారు . ఈ గుహలలో లబించిన పార్వతి దేవి అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించక ఇక్కడ చాల ప్రాముక్యత వచ్చింది .


భైరవ కోన లో ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలు ఒకేసారి దర్సిన్చుకోవొచ్చు . వీటి లో ఏడు శివాలయాలు తూర్పు ముఖానికి , ఒకటి ఉత్తర ముఖానికి చెక్కబడ్డాయి . ఈ గుహలయల్ల్లో ప్రధాన దైవం భార్గాశ్వరుడు . ఈ ప్రాంతినికి క్షేత్ర పాలకుడు భైరవుడు . ఆయనపేరు మీదే దిన్ని భైరవ కోన అని పిలుస్తారు . ఇక్కడ కొలువు తీరేనా శివలింగాలు సుప్రసిద్ద క్షేత్రల్లోని శివలింగాలను పోలి ఉంటాయి .
వెళ్ళు మార్గం :-